LIVE
ఇరాన్ పై ఈరోజు అతిపెద్ద దాడి.. అమెరికా సంచలన ప్రకటన
వెనక్కి

ఇరాన్ పై ఈరోజు అతిపెద్ద దాడి.. అమెరికా సంచలన ప్రకటన

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకూ తీవ్రం అవుతోంది. ఇరాన్ లోని అనేక లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులు చేస్తున్నాయి. నిర్దేశిత లక్ష్యాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ( భారత కాలమానం ప్రకారం) ఇరాన్ పై అతిపెద్ద దాడి చేయబోతున్నట్టు అమెరికా ఆర్ధిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ వ్యాప్తంగా మిస్సైల్ లాంచర్లు, క్షిపణి తయారీ, ప్రయోగా కేంద్రాలన్నింటినీ ఒక్క దెబ్బలో తుడిచి పెట్టేస్తామని ఆయన పేర్కొన్నారు.

షేర్ చేయండి:
7 మార్చి, 2026 10:27 AMకి